VIDEO: స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ఏర్పాట్లు పర్యవేక్షించిన JC

ప్రకాశం: ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి పాల్గొంటారన్నారు. వర్ష సూచనలు ఉండడంతో కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు