ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనేక రాష్ట్రాలు విద్యుత్ ఛార్జీలను పెంచుతుంటే పంజాబ్ సర్కార్ మాత్రం ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ వినియోగానికి యూనిట్‌కు రూ.1.50 పైసలు, వ్యాపార వాణిజ్య సంస్థలకు 79 పైసలు, పరిశ్రమలకు 74 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. తగ్గిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.