పాలకొల్లు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

పాలకొల్లు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

W.G. పాలకొల్లులో టిడ్కో అపార్ట్‌మెంట్‌లో రాధను 4వ అంతస్తు నుంచి కిందకి నెట్టేసి హత్య చేసి ఘటన తెలిసిందే. సమాచారం అందుకున్న ఎస్పీ అద్నాన్ నయీం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆయన వెంట నరసాపురం డీఎస్పీ శ్రీ వేద, పాలకొల్లు రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఉన్నారు.