VIDEO: '20 నెలల్లోనే 6.28 లక్షల ఉద్యోగాలు'

VIDEO: '20 నెలల్లోనే 6.28 లక్షల ఉద్యోగాలు'

SKLM: పాతపట్నం మండల కేంద్రంలో ఎమ్మెల్యే గోవిందరావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటివరకు 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. కూటమి పాలనలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే లక్ష్యమని అన్నారు.