త్వరలో వరంగల్‌కు విమానశ్రయం: కిషన్ రెడ్డి

WGL: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణాలో విమానాశ్రయాల అభివృద్ధిపై కీల వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో త్వరలో విమానాశ్రమం రాబోతోందని ఆయన తెలిపారు. దీంతో పాటు, అదిలాబాద్‌లోని డిఫెన్స్ ఎయిర్‌పోర్టును ప్రజా విమానశ్రయంగా మారుస్తామని చెప్పారు. ఈ చర్యలు తెలంగాణాలో ఏవియేషన్ రంగానికి ఊతమిస్తాయని, ప్రజల రవాణా అవసరాలను తీరుస్తాయని ఆయన పేర్కొన్నారు.