ఈ నెల 11, 12వ తేదీలలో కబడ్డీ పోటీలు

ఈ నెల 11, 12వ తేదీలలో కబడ్డీ పోటీలు

SKLM: స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా ఎచ్చెర్ల ధర్మవరం గ్రామంలో మేము సైతం- స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12తేదీలలో U -19 మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు సేవా సంస్థ ప్రతినిధులు యస్.మధు గురువారం ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ నెంబర్‌ను 8143299133 సంప్రదించాలని కోరారు.