శాంతి చర్చల వేళ ఆఫ్ఘాన్ కీలక వ్యాఖ్యలు

శాంతి చర్చల వేళ ఆఫ్ఘాన్ కీలక వ్యాఖ్యలు

పాక్‌తో శాంతి చర్చల వేళ తాలిబన్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్‌లోని కొన్ని శక్తులు చర్చలను కావాలనే దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. పాక్ అంతర్గత సమస్యలకు, TTP దాడులకు తమ ప్రభుత్వాన్ని నిందించాలని చూస్తోందని మండిపడింది. మరో వైపు చర్చలు విఫలం కావడానికి పాక్ ప్రతినిధి బృందం బాధ్యతారాహిత్య వైఖరే కారణమని ధ్వజమెత్తింది.