వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆరు సెంట్లు స్థలం విరాళం.

NDL: బనగానపల్లె పట్టణం కొండపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 6 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థలం విలువ రూ.50 లక్షలు ఉంటుందని ఆలయ నిర్మాణం కొరకు ఆరు సెంట్లు స్థలాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విరాళం ఇచ్చారు. బీసీ ఇందిరమ్మ స్థలం యొక్క పత్రాలను ఆలయ అధికారి బ్రహ్మానంద రెడ్డికి శుక్రవారం నాడు అందజేశారు.