రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవంలో నిర్మలా
సదాశివపేట (M) పెద్దాపూర్ గ్రామంలో నిన్న రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ వార్షికోత్సవానికి తెలంగాణ పారిశ్రామిక ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు సదాశివపేట CI వెంకటేష్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కలిసి గ్రామంలో రోడ్డు, నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది తెలిపారు