ఉపాధి హామీ కూలీలను సందర్శించిన ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి

నల్గొండ: ఈరోజు మద్దిరాల మండల కేంద్రంలో ఎంపీడీవో ఉపాధి హామీ కూలీలు అందరూ సరైన టైముకు వచ్చి మంచిగా పని చేసుకుంటే 270 రూపాయలు పడతాయి. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని వారిని కోరారు. గత వారంలో పనిచేసిన వారికి స్లిప్పులు అందజేశారు. ఈ కార్యక్రమంలో MPOరాజేష్, APOవెంకన్న, PSశ్రీనివాస్, TAఅశోక్, FA నర్సయ్య, రాఘవ రాజు ఉపాధి హామీ కూలీలు మరియు తదితరులు పాల్గొన్నారు