VIDEO: తుది విడత సమరం.. వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా

VIDEO: తుది విడత సమరం.. వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా

MBNR: జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అత్యంత ప్రశాంతంగా మొదలైంది. ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటనకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం, అని కలెక్టర్ విజయేంద్రబోయి పేర్కొన్నారు. బుధవారం ఉదయం 7 గంటలకే బాలానగర్, అడ్డాకుల, మూసాపేట, జడ్చర్ల, భూత్పూర్ మండలాల్లో పోలింగ్ ప్రారంభం కాగా, కలెక్టర్ తన కార్యాలయంలోని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.