సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జడ్పీటీసీ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జడ్పీటీసీ

వికారాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని పెద్దేముల్ జడ్పీటీసీ ధారాసింగ్ ఇవాళ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 28న కోస్గి పట్టణంలో జరగనున్న తన కుమారుడు నవీన్ కుమార్ వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.