ఆటోవాలాలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
NRML: జిల్లా కేంద్రంలోని ఆటోవాలాలు, యువకులకు ఏఎస్పీ రాజేశ్ మీనా ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ నియమనిబంధనలపై అవగాహన కల్పించారు. పూర్తిస్థాయి రవాణా శాఖ ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని, నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.