వైసీపీ రిటైర్డ్ ఎంప్లాయిస్ రాష్ట్ర కార్యదర్శిగా ధర్మ నాయక్

వైసీపీ రిటైర్డ్ ఎంప్లాయిస్ రాష్ట్ర కార్యదర్శిగా ధర్మ నాయక్

ప్రకాశం: వైసీపీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా జి. ధర్మానాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ అధిష్టానం నుండి ఆయనకు ఉత్తర్వులు అందాయి. తన నియామకానికి సహకరించిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు APIIC మాజీ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకట రెడ్డిని కలసిన ధర్మనాయక్ కృతజ్ఞతలు తెలిపారు.