రాజధానిలో అమెరికా కాన్సులేట్ జనరల్ పర్యటన
AP: అమెరికా కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ రాజధాని ప్రాంతం మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సందర్శించిన లారా.. హబ్ సీఈఓ ధాత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంకుర పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటుపై చర్చించారు.