'విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

'విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

MDK: నిజాంపేట మండలంలోని తెట్టెకుంట తండా పాఠశాలను మండల విద్యాధికారి రాములు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువుతున్న తీరు, పాఠశాలలో నిర్వహిస్తున్న రికార్డులను, వంట గదిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు.