కలెక్టర్ కార్యాలయంలో 'హెల్మెట్' నిబంధన కఠినం!
NLG: రహదారి భద్రతపై నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధన విధించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు సిబ్బంది నుంచే మార్పు మొదలవ్వాలన్నది తెలిపారు.