రైతుల సమస్యలపై ఎమ్మెల్యే రామాంజనేయులు తనిఖీ
GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో ప్రత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మంగళవారం శివ సాయి ప్రత్తి మిల్లును సందర్శించి తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్తి రైతులు ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు.