రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

రేపు  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

KMR: బాన్సువాడ SRNK ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు. TASK, IQAC, ప్లేస్మెంట్ సెల్, TSKC, ముత్తూట్ ఫైనాన్స్ సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తృతీయ సంవత్సరం చదువుతున్న, 2020 నుంచి 2025 మధ్య డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు.