'మున్నూరుకాపులకు పటేల్ అని గెజిట్లో చేర్చాలి'

'మున్నూరుకాపులకు పటేల్ అని గెజిట్లో చేర్చాలి'

HYD: మున్నూరుకాపుల పేరు చివరన పటేల్ అని గెజిట్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. కొండ దేవయ్య పటేల్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కుల గణన సర్వేలో మున్నూరుకాపుల పేరు చివరన రెడ్డి, రావు ఉండడంతో జనాల సంఖ్య తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు.