కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ కర్నూలులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
➦ ఆదోనిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని బీఎస్పీ నేతలు డిమాండ్
➦ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆదోని JC కార్యాలయం వద్ద ఎన్డీపీఐ ధర్నా
➦ కర్నూలులో ఎంపీ నాగరాజును కలిసిన ములుగుందం మాజీ సర్పంచ్ మల్లికార్జున