జలజీవన్ మిషన్ పనులను సమీక్షించిన ఎమ్మెల్యే

జలజీవన్ మిషన్ పనులను సమీక్షించిన ఎమ్మెల్యే

SKLM: పలాస టీడీపీ కార్యాలయంలో జలజీవన్ మిషన్ ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో అధికారులు,నాయకులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జలజీవన్ మిషన్‌కు వచ్చిన నూతన ఎస్.ఈ శంకర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమును అందించారు. అనంతరం పలాస నియోజకవర్గంలోని మూడు మండలాల్లో జరుగుతున్న పనులను గూర్చి అడిగి తెలుసుకున్నారు.