హీరో శింబు సాంగ్ ఇష్టమన్న కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఇష్టమైన సాంగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళ హీరో శింబు నటించిన 'పాథు థాలా' సినిమాలోని 'నీ సింగన్ ధన్' పాటను తన ఇష్టమైన సాంగ్ అని కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు. కోహ్లీ పోస్టుకు స్పందించిన శింబు.. 'థ్యాంక్యూ బ్రదర్. నువ్వు నిజంగానే సింహం లాంటి వాడివి' అని రాసుకొచ్చాడు.