సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అమరావతిలో సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావును కలిశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో నూతన భవనాలను మంజూరు చేయాలని MLA కోరారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హాబ్‌గా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.