ఆన్ లైన్‌లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల స్టేటస్: కలెక్టర్

JN : ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల స్టేటస్‌ను ఆన్ లైన్‌లో తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బిల్లుల పేమెంట్‌తో పాటు ఇంటి పురోగతి స్టేటస్ తెలుసుకునేందుకు లబ్ధిదారులు ముందుగా https://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్‌లో ఆధార్ నంబర్ / మొబైల్ నంబర్/ FSC నంబర్/ లేదా అప్లికేషన్ నంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలన్నారు.