ALERT: మెరిట్ లిస్ట్ వచ్చేసింది

ALERT: మెరిట్ లిస్ట్ వచ్చేసింది

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. తాజాగా మెరిట్ లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం, ఈ నెల 12 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనుంది. నెలాఖరుకల్లా నియామక ప్రక్రియ పూర్తి చేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆరోగ్య శాఖ భావిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి.