84 ఏళ్ల వయసులోనూ బాబా సేవలో
సత్యసాయి: ఆలిండియా రేడియో (ఏఐఆర్) మంగళూరు రిటైర్డ్ డైరెక్టర్, డాక్టర్ శివానంద బేకల్ (Phd.) శ్రీ సత్యసాయి బాబా సేవలో అంకితమయ్యారు. 80 ఏళ్లు దాటినప్పటికీ, ఆయన సేవాదళ్‌గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు ఆయన స్వామివారికి సంబంధించిన 84 పుస్తకాలను కన్నడ భాషలోకి తర్జుమా చేయడం విశేషం. రేడియో స్థాయిలో ఆయన పలు కార్యక్రమాలకు ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుంటారు.