రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
KDP: బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నెపల్లెలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి ఇవాళ మృతి చెందారు. గాయపడిన లింగాలదిన్నెపల్లె గ్రామ నివాసి బోరెడ్డి జయ నరసింహారెడ్డిగా స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను 108 వాహనంలో కడప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లుగా స్థానిక పోలీసులు వివరించారు.