సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
CTR: చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం నలిసెట్టిపల్లి పంచాయతీ నారసింపల్లిలో ఉత్తర మల్లూరు చందుకు రూ.84,000 సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. ఎంపీ దగ్గుమల్లె ప్రసాదరావు సహకారంతో వచ్చిన ఈ చెక్కును టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్, దామోదర్ యాదవ్ తదితరులు అందించారు.