రేపు అన్ని పాఠశాలలకు సెలవు: డీఈవో

రేపు అన్ని పాఠశాలలకు సెలవు: డీఈవో

SRD: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈనెల 14న జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని కోరారు.