ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఖమ్మం నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య
★ వీధి కుక్కల సమస్యపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 
★ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనయుడిని, కోడలిని ఆశీర్వదించిన మంత్రి తుమ్మల
★ పంచాయతీ నిధులపై కలెక్టర్లకు ముఖ్య సూచన చేసిన మంత్రి పొంగులేటి