డ్రైనేజీ, చెత్త సేకరణలో లోపాలు లేకుండా చర్యలు

డ్రైనేజీ, చెత్త సేకరణలో లోపాలు లేకుండా చర్యలు

KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ నగరంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. 5వ డివిజన్‌లో శుభ్రత పనులు, చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణపై దృష్టి సారించి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం 4వ డివిజన్‌లో కొత్తగా నిర్మించిన రహదారి నాణ్యతను సమీక్షించి, ప్రమాణాలు తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు.