కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ATP: దక్షిణ భారత ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. వివిధ విభాగాల్లో పోటీపడి మొత్తం 20 పతకాలు సాధించారు. విజేతలకు టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.