వైసీపీ పాలనలో ముస్లింలకు మొండి చెయ్యి: మాజీ మంత్రి

శ్రీకాకుళం: రాజాం పట్టణంలోని మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును కార్యక్రమంలో మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సంద్భంగా అయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం అంటేనే క్రమశిక్షణ, సేవలకు నిదర్శనమని అన్నారు. వైసీపీ పాలనలో ముస్లింలకు మొండి చెయ్యి దక్కిందన్నారు. ముస్లిం మైనార్టీలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.