డ్రగ్స్‌పై యుద్ధం ..భారీ బైక్ ర్యాలీ

డ్రగ్స్‌పై యుద్ధం ..భారీ బైక్ ర్యాలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 'డ్రగ్స్‌పై యుద్ధం' అనే అవగాహన కార్యక్రమాన్ని ఇవాళ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఏర్పాటు చేశారు. అనంతరం యువత, స్థానిక ప్రజలతో కలిసి సుజాతనగర్ నుంచి కొత్తగూడెంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒకరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.