VIDEO: 'పేదవాడి ఆరోగ్యంతో ఆటలాడొద్దు'
SKLM: ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి వారం రోజులు అవుతుందని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు సీ.అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం YCP కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల సేవలు నిలిచిపోయాయి అన్నారు. దీంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.