NH-16 రహదారిని పరిశీలించిన మంత్రి

కృష్ణా: బాపులపాడు(M) బొమ్ములూరులో మంత్రి కొలుసు పార్ధసారధి, MP పుట్టా మహేష్ కుమార్, MLA చింతమనేని ప్రభాకర్ NH-16 రహదారిలో ప్రమాద స్థలాలను మంగళవారం పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీడ్ బ్రేకర్లు, గ్రీనరీ, అప్రోచ్ రోడ్ల అభివృద్ధిపై త్వరలో అధికారులతో ప్రత్యేక సమావేశం జరుగుతోందని మంత్రి అన్నారు.