శ్రీ పరదేశి అమ్మ వారి జాతర మహోత్సవం
AKP: మునగపాక మండలం పాటిపల్లి గ్రామంలో శ్రీశ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు పసుపు కుంకుమ సమర్పించారు. రాత్రికి వివిధ సంస్కృత కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే అమ్మవారిని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దర్శించకున్నారు.