ఇసుకకొండ సత్యనారాయణ స్వామికి విశేష పూజలు

ఇసుకకొండ సత్యనారాయణ స్వామికి విశేష పూజలు

విశాఖ: నగరంలోని వన్ టౌన్ పరిధి ఇసుక కొండపై వెలసిన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం విశేష పూజలు నిర్వహించారు. అర్చక స్వామికి శ్రామిక అభిషేకం అనంతరం అందంగా అమ్మవారిని, స్వామి వారిని అలంకరించారు. పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. భక్తుల సౌకర్యం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.