పుంగనూరులో రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
CTR: పుంగనూరులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగి రైతు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు పుంగనూరు(M) కాటిపేరి చిన్నారిగుంటకు చెందిన రైతు పగడాల గంగప్ప పుంగనూరు పెట్రోలు బంకు వద్ద వేగంగా వచ్చిన స్కూటర్ గంగప్పను ఢీకొట్టింది. దీంతో హుటాహుటిన స్థానికులు ఆయన్ను మదనపల్లెకు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.