నేడు రాప్తాడుకు వైఎస్ జగన్ రాక

నేడు రాప్తాడుకు వైఎస్ జగన్ రాక

ATP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాప్తాడు చేరుకుని, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను జగన్‌ ఆశీర్వదిస్తారని వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.