సీఎం పర్యటనకు కలెక్టర్ ఆదేశాలు

సీఎం పర్యటనకు కలెక్టర్ ఆదేశాలు

NDL: కలెక్టర్ రాజకుమారి సీఎం పర్యటన ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో సీఎం పర్యటన విజయవంతం కావాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే ప్రణాళిక రూపొందించి, లోపాలు లేకుండా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.