'మైనారిటీ అభ్యున్నతి మంత్రి శ్రీహరితోనే సాధ్యం'
NRPT: మక్తల్ నియోజకవర్గంలో మైనారిటీల అభ్యున్నతికి మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోనే సాధ్యమని మక్తల్ మైనారిటీ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మక్తల్ పట్టణ ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.36.50 లక్షలు మంజూరు చేయడం మైనారిటీ సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో ఈద్గా ప్రహరీ గోడ నిధుల ప్రొసీడింగ్ అందజేశారు.