'పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలి'
JGL: గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల పట్టణంలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు మంగళవారం ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కొత్త బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నిరసనగా వినతిపత్రం అందజేశారు.