కళాశాల భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన

కళాశాల భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన

NZB: ఆలూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోతున్న జూనియర్ కళాశాల కోసం డీఐఈఓ రవికుమార్, ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ స్థలం పరిశీలించిన చేశారు. ఈ సందర్భంగా ముక్కెర విజయ్ మాట్లాడుతూ.. జూనియర్ కళాశాల మంజూరు కోసం కృషి చేసిన ఆర్మూర్ నియోజవర్గ ఇంఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.