బీర్కూర్ మండల సమాఖ్య ప్రత్యేక సమావేశం

బీర్కూర్ మండల సమాఖ్య ప్రత్యేక సమావేశం

NZB: బీర్కూరు కేంద్రంలోని డ్వాక్రా సంఘం భవనంలో మండల సమైక్య ప్రత్యేక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాలలో చేరని వారిని చేర్పించడం, వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ, డ్వాక్రా బజార్ ఏర్పాటు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు బీమా పథకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఐకెపి ఎపిఎం గంగాధర్, డ్వాక్రా సంఘం మహిళలు పాల్గొన్నారు.