VIDEO: గూడూరు ప్రజల్లో మొదలైన టెన్షన్ వాతావరణం

VIDEO: గూడూరు ప్రజల్లో మొదలైన టెన్షన్ వాతావరణం

TPT: గూడూరు పట్టణంలో గత రెండు రోజులు నుండి సాయంత్రం వేళ నల్లని మబ్బులు కమ్ముకుని ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఈ నెల 21వ తేదీన జరిగే జెండా మహోత్సవం దగ్గరికి సమీపించడంతో పట్టణ వాసుల్లో, నిర్వాహకుల్లో టెన్షన్ వాతావరణం మొదలైంది. ఎలాంటి వర్ష సూచన లేకుండా ప్రశాంత వాతావరణంలో జెండా మహోత్సవం జరగాలని గూడూరు పట్టణ వసూలు కోరుకుంటున్నారు.