ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు?

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు?

SKLM: ఎల్.ఎన్.పేట మండలం సిద్ధాంతం మీదుగా మతలబుపేటకి వెళ్లే బీటీ రోడ్డుకు మోక్షం ఎప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేరకు బీటీ రహదారిని నిర్మిస్తామని రాళ్లు వేసి సుమారు ఏడాది అవుతోందని వాపోయారు. రాళ్లు తేలి పాదచారులతో పాటు వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు.