పీజిఆర్ఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ

పీజిఆర్ఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ

NDL: పగిడ్యాల మండలంలోని బీరవోలు చెందిన లింగమ్మ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం ఆంజనేయనగర్‌లోని గాయిత్రి సంఘం సభ్యురాళ్లతో ఎపీఎం కళావతి సమావేశం నిర్వహించి గ్రూపు బుక్స్ పరిశీలించారు. అంతర్గత అప్పులు బ్యాంక్ లోన్సు అక్టోబర్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయనీ వాటిని క్లియర్ చేస్తే లోన్ ఇస్తామని ఏపీఎం కళావతి తెలిపారు.