ఐదుగురు DTలకు విధులు

ఐదుగురు DTలకు విధులు

CTR: గ్రూప్-2 పరీక్షల్లో డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికైన వారిలో 16 మందిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కేటాయించారు. వీరిలో శివకుమార్, మదన్ మోహన్ రెడ్డి, యస్థాని బాషా, సుధాకర్, శశికిరణ్‌లను చిత్తూరు జిల్లాకు కేటాయిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఏడాది పాటు రెవెన్యూ విభాగంలో ప్రొబేషన్ కింద విధులు నిర్వహించనున్నారు.